Rayini Matram Kante Song Lyrics in Telugu & English.
Movie : Dhasaavathaaram
Movie Released Date : 13 June 2008
Director : K.S.Ravikumar
Producer : V. Ravichandran
Singers : Hariharan & Kamal Haasan
Music : Himesh Reshammiya
Lyrics : Vennelakanti
Star Cast : Kamal Haasan, Asin, Mallika Sherawat
Music Label : Sony Music South VEVO
Rayini Matram Kante Song Lyrics in Telugu:
ఓం నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే
దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే
దేహం కనరాదు
హరినితలుచు నా హృదయం నేడు
హరునితలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు --- శంకర కింకరులు
వైష్ణవునేం చేస్తారు --- ఆ యమ కింకరులు
నిలువు నామం దాల్చు తలను
మీకు వంచనులే
నిలువునాను చిల్చుతున్నా
మాటమార్చనులే
నిలువు నామం దాల్చు తలను
మీకు వంచనులే
నిలువునాను చిల్చుతున్నా
మాటమార్చనులే
వీర సైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవంమోగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పరమట సూర్యుడు పోడవడులే
రాజ్యలక్ష్మి నాధుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడు
దేశాన్నిఏలే వారంతా రాజ్యరాసులే
రాజలకు రాజు ఈ రంగ రాజనే
నీటిలోన ముంచినంత నీతిచావదులే
గుండెలోన వెలుగునునింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతిచావదులే
గుండెలోన వెలుగునునింపే జ్యోతి ఆరదులే
దివ్యల నార్పే సుడిగాలి
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన
ఆకాశాన్నె తడిపేన
శైవం ఒక్కటి మాత్రం --- దైవం కాదంటా
దైవం కోసం పోరే --- సమయం లేదంట
రాయిని మాత్రం కంటే --- దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే --- దేహం కనరాదు
Rayini Matram Kante Song Lyrics in English :
Om Namo Naarayanaaya
Rayini Matram Kante Devudu Kanaradu
Devuni Matram Kante Deham Kanaraadhu
Raayini Maathram Kante Devudu Kanaraadu
Devuni Maathram Kante Deham Kanaraadhu
Harini Talachu Naa Hrudayam Nedu
Haruni Thalachuta Jaragadhule
Ashta Aksharam Telisina Noru
Pancha Aksharam Palakadhule
Vankara Kannula Meeru Sankara Kinkarula
Vaishnavunem Chesthaaru Aa Yama Kinkarulu
Niluvu Naamam Daalchu Thalanu
Meeku Vanchanule
Niluvunaa Nanu Cheelchuthunnaa
Maata Maarchanule
Niluvu Naamam Daalchu Thalanu
Meeku Vanchanule
Niluvunaa Nanu Cheelchuthunnaa
Maata Maarchanule
Veera Shaivula Bedirimpulaku
Parama Vaishnavam Aagadhule
Prabhuvu Aanathiki Jadise Naadu
Padamata Sooryudu Podavadule
Raajya Lakshmi Naadhudu Sreenivasude
Srinivasudi Vaarasudee Vishnudaasude
Deshaannele Vaarantha Raajya Raasule
Raachalaku Raaju Ee Rangaraajane
Neetilona Munchinantha Neethi Chaavadhule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradhule
Neetilona Munchinantha Neethi Chaavadhule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradhule
Divvelanaarpe Sudigaali
Vennela Velugunu Aarpenaa
Nelanu Munche Jadivaana
Aakaashaanni Thadipenaa
Shaivam Okkate Maathram Daivam Kadhantaa
Daivam Kosam Pore Samayam Ledhanta
Raayini Maathram Kante Devudu Kanaraadu
Devuni Maathram Kante Deham Kanaraadhu
0 Comments