Ad Code

Recent Posts Slider

10/recent/ticker-posts

Maguva Maguva Song Lyrics - Telugu & English - Vakeel Saab

 Maguva Maguva Song Lyrics - Telugu & English - Vakeel Saab




 Movie : వకీల్ సాబ్. (Vakeel Saa

Song : మగువ మగువ (Maguva Magu

Singer : సిద్ శ్రీరాం (Sid Sreer

Lyrics writer : రామ జోగయ్య శాస్త్రి (Ramajogayya Sast

Music : తమన్.ఎస్ (Taman


Maguva Maguva Song Lyrics - Telugu - Vakeel Sa


Maguva Maguv

Lokaniki Telusa Nee Viluv

Maguva Maguv

Nee Sahananiki Sarihaddhulu Kalav


Atu Itu Anninta Nuve Jagamant

Parugulu Theesthavu Inta Bayat

Alupani Ravantha Anane Anavant

Velugulu Pusthavu Velle Dharanth


Maguva Mag

Lokaniki Telusa Nee Viluv

Maguva Maguv

Nee Sahananiki Sarihaddhulu Kalav


Nee Katuka Kanulu Vipparakapo

Ee Bhumiki Thelavaradhug

Nee Gajula Cheyi Kadhaladakapothe

Ye Manugada Konasagadhug


Prathi Varusaloni Prema

Allukunna Bandham

Anthuleni Nee Shram

Anchanalakandhun


Alayalu Korani, Adishakthi Roopa

Neevu Leni Jagathi Lo Deepame Velugun

Needhagu Lalanalo Priyamagu Palanal

Prathi Oka Magavadu Pasivadeg

Endhari Pedhavulaloo Ye Chirunavunn

Aa Siri Perupulaku Moolam Nuveg


Maguva Mag

Lokaniki Telusa Nee Viluv

Maguva Maguv

Nee Sahananiki Sarihaddhulu Kalav


Maguva Maguva Song Lyrics - Telugu - Vakeel Saa


మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.


అటు ఇటు అన్నింటా, నువ్వే జగమం

పరుగులు తీస్తావు ఇంటా బయట..

అలుపని రవ్వంత అననే అనవంట..

వెలుగులు పూస్తావు వెళ్లే దారంత..

స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స..


మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.


చర

నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా..

నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా..

ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా..


ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా...

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా...

ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా...


స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స...


మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా...

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా...



Post a Comment

0 Comments