Ad Code

Recent Posts Slider

10/recent/ticker-posts

Siri Siri Muvvallona Lyrics in English & Telugu

 Siri Siri Muvvallona Lyrics in English & Telugu :


Song: Siri Siri Muvvallona

Movie: Ranga Ranga Vaibhavanga

Singer: Javed Ali, Shreya Ghoshal

Lyrics: Shree Mani

Music: Devi Sri Prasad

Starring: Panja Vaisshnav Tej, Ketika Sharma

Label: Sony Music India

Siri Siri Muvvallona Lyrics in English & Telugu


Siri Siri Muvvallona Lyrics in Telugu:


సిరి సిరి సిరి మువ్వల్లోనే

దాగుండే చప్పుళ్లన్నీ

నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయె


నడి రాతిరి జాబిలిలోనే

కొలువుండే వెన్నెలలన్ని

నా కళ్ళకు పట్ట పగలే కనిపించాయి


గిరీతీలే తిరిగిందే

మబ్బుల్లో గాలిపాటం

సరిగా నువ్వు చూశావో

ఆది నా హృదయం


ఆకాశం తాకింధే

సంద్రంలో ఓ కెరటం

సరిగా గమనించావో

అధి నా లో పొంగే ప్రాణం


సిరి సిరి సిరి మువ్వల్లోనే

దాగుండే చప్పుళ్లన్నీ

నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయె


నడి రాతిరి జాబిలిలోనే

కొలువుండే విన్నెలన్ని

నా కళ్ళకు పట్ట పగలే కనిపించాయి


పుస్తకమే తెరిచాక

నవ్వునులే నెలీక

మన ప్రేమకు తొలిలేక

తానే వెనుక


నువ్వున్నది నాకోసం

నేనున్నది నీకోసం

దూరానికి అవకాశం

ఇవ్వను ఇంకా


ఊహలెన్ని వింటుందో

రంగులెన్ని తింటున్నదో

కుంచె మంచి బొమ్మేదో గేయతానికి


ఎన్ని పాట్లు పడుతుందో

ఎన్ని నిన్న లవ్వుందో

ప్రేమ రెండు మనసుల్నే

ఏకం చేసే సరికి


ఆకాశం తాకింధే

సంద్రంలో ఓ కెరటం

సరిగా గమనించావో

అధి నా లో పొంగే ప్రాణం


సిరి సిరి సిరి మువ్వల్లోనే

దాగుండే చప్పుళ్లన్నీ

నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయె


నాడి రాతిరి జాబిలి

కొలువిందే విన్నెలన్ని

నా కళ్ళక పట్ట పగలే కనిపించాయి


కలగన్నది కళ్లెదుటే

నిజమై కానబడితే

పెదవంచున్న ప్రతి మాట

పాటై పోయే


ఈ అల్లరి అంకెలకే

కూడికలే రావేమొ

మన ఇద్దరిని కలిపి ఒకటంటాయే


దేవదాసు లాంటోడ్ని

కాళిదాసు చేసావే

కావ్యమెదో మన పైనే రాయడానికా


కుదురుగుండె నా చున్నీ

పొగుచేసి చుక్కల్ని

ఎగరుతోంది నీవల్లే

సీత కోక లాగా


సిరి సిరి సిరి మువ్వల్లోనే

దాగుండే చప్పుళ్లన్నీ

నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయె


నడి రాతిరి జాబిలిలోనే

కొలువుండే వెన్నెలన్ని

నా కళ్ళకు పట్ట పగలే కనిపించాయి


Siri Siri Muvvallona Lyrics in English :


Siri Siri Siri Muvvallone

Daagunde Chappullanni

Na Guppedu Gundelloni

Vinipinchaye


Nadi Rathiri Jabili Lone

Koluvunde Vennelalanni

Na Kalaaki Patta Pagale

Kanipinchayi


Gireeteele Thirigindhe

Mabbullo Gaalipatam

Sariga Nuvvu Chusavo

Adi Na Hridayam


Aakasam Thaakindhe

Sandram Lo Okiratam

Sariga Gamarinchavo

Adi Naa Lo Unke Pranam


Siri Siri Siri Muvva Lone

Daagunde Chappullanni

Na Guppedu Gundelloni

Vinipinchaye


Nadi Rathiri Jabili Lone

Koluvunde Vennelalanni

Na Kalaaki Patta Pagale

Kanipinchayi


Pustakame Therichaka

Navvenule Navaleeka

Mana Premaku Tholileka

Thaane Ganukaa


Nuvvunnadi Naakosam

Nenunnadi Neekosam

Dooraniki Awakaasam

Ivvam Inkaa


Oohalenni Vintundo

Rangulenni Thintunndo

Kunche Manchi Bommedho

Geyataniki


Inni Paathlu Paduthundo

Enni Ninna Lovethundo

Prema Rendu Manasule

Ekam Chese Salipi


Siri Siri Siri Muvvallone

Daagunde Chappullanni

Na Guppedu Gundelloni

Vinipinchaye


Nadi Rathiri Jabili Lone

Koluvunde Vennelalanni

Na Kalaaki Patta Pagale

Kanipinchayi


Kalalannavi Kalledhute

Nizamayi Kananadithe

Pedavanchunna Prathi Mata

Patai Poye


Nee Allari Ankilake

Koodikale Raavemo

Manayekkari Nee Kaliki

Okatantaaye


Devdaasu Natonni

Kalidaasu Chesave

Kala Medha Marupaine

Ramadhaanika


Kuduru Gunde Na Chunni

Poguchesi Chukkalni

Eguruthundhi Neevalle

Seetha Ko Kallagaa


Siri Siri Siri Muvvallone

Daagunde Chappullanni

Na Guppedu Gundelloni

Vinipinchaye


Nadi Rathiri Jabili Lone

Koluvunde Vennelalanni

Na Kalaaki Patta Pagale

Kanipinchayi


Watch the video Siri Siri Muvvallona lyrics.


Post a Comment

0 Comments