Jagajjanani Lyrics -Mangli (2022) - Mangli Lyrics

Singer | Mangli |
Movie/Album | Navarathri song |
Music | Madeen SK |
Song Writer | Kasarla Shyam |
Nallati ee roopam lo maankaali
Errati kannula kaalive
Sallati soopula maatave
Trimurthulaina nee biddalammaa
Mullokaalaaku tallive
Mammugaaseve
Dhustula chendaade durgammaa
Sharanu korithe ammave
Varamulicche raanive
Dikku neevantoo vedemu ammaa
Dandi devivi neeve
Dayanu joopinche
Medalo kankalaala maalalu unnaa
Shaankari devi neevenamma
Shulam etthinavamma shunkala devi
Bhugolam nee chethilo bommaa
Brahmaandamlonaa bramaraambika
Shristike andhaanive
Shristi neeveley
Nee karunanu joopinchave
O kanaka durga vijayale eeyave
Maa kashtaale koyyave
Simha vaahini neeve maathangive
Pathitha paavani prachandi raa
Sundara meenakshive shungerive
Vaatsalyaana vaaraahive
Shakthikanthatiki moolaputammaa
Ugrarupinive amma uniki neevene
Shanthaswarupini seethala devi
Chamundeswarive thalli
Challaga joodammaa
Chakradhaarivi neeve shree chakranaa
Koluvai unna ila velpuve
Kumkuma sindhurala sundarivammaa
Pasupu rangula pasidi bommaa
Manchu kondallo vaishnavi devi
Agni rupinive matha abhayam neevene
Kongu bangaram neeve rudrani
Anuvulo neeve amma vishnuve neevee
నల్లటి ఈ రూపం లో మాంకాళి
ఎర్రటి కన్నుల కాలివే
సల్లటి సూపుల మాటవే
త్రిమూర్తులైనా నీ బిడ్డలమ్మా
ముల్లోకాలకు తల్లివే
మమ్ముగాసేవే
దుస్తుల చెండాడే దుర్గమ్మా
శరణు కోరితే అమ్మవే
వరములిచ్చే రాణివే
దిక్కు నీవంటూ వేడెము అమ్మా
దండి దేవి నీవే
దయాను జూపించె
మెడలో కంకలాల మాళాలు ఉన్నా
శంకరి దేవి నీవేనమ్మా
శూలం ఎత్తినవమ్మా శుంకలా దేవి
భూగోళం నీ చేతిలో బొమ్మా
బ్రహ్మాండమ్లోనా బ్రమరామ్బికా
సృష్టికే అన్ధానివే
సృష్టి నీవేలే
నీ కరుణను జూపించవే
ఓ కనక దుర్గా విజయాలే ఈయవే
మా కష్టాలే కొయ్యవే
సింహవాహిని నీవే మాతంగివే
పతిత పావని ప్రచండి రా
సుందర మీనాక్షివే శుంగేరివే
వాత్సల్యాన వారాహివే
శక్తికాంతటికి మూలపుటమ్మా
ఉగ్రరూపిణివే అమ్మా నీకు నీవేనే
శాంతస్వరూపిణీ సీతలా దేవి
చాముండేశ్వరివే తల్లి
చల్లగా జూడమ్మా
చక్రధారివీ నీవే శ్రీ చక్రనా
కొలువై ఉన్నా ఇలా వేల్పువే
కుంకుమ సింధూరాల సుందరివమ్మా
పసుపు రంగుల పసిడి బొమ్మా
మంచు కొండల్లో వైష్ణవి దేవి
అగ్ని రూపిణివే మఠ అభయం నీవేనే
కొంగు బంగారం నీవే రుద్రాణి
అనువులో నీవే అమ్మా విష్ణువే నీవే
0 Comments